“అలియా భట్” కంటే ముందు… “రణబీర్ కపూర్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 11 మంది హీరోయిన్స్..!

“అలియా భట్” కంటే ముందు… “రణబీర్ కపూర్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 11 మంది హీరోయిన్స్..!

by Mohana Priya

రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం గత సంవత్సరం జరిగింది. ముంబైలో వారి కుటుంబ సభ్యుల మధ్య వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Video Advertisement

ఇదిలా ఉండగా, రణబీర్ కపూర్ అంతకముందు కొంత మంది హీరోయిన్స్ తో, అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 దీపికా పదుకొనే

రణబీర్ కపూర్, దీపికా పదుకొనే కొంత కాలం ప్రేమలో ఉన్నారు. తర్వత వారిద్దరూ విడిపోయారు.

ranbir kapoor past relationships

#2 కత్రినా కైఫ్

వీరిద్దరు కూడా కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

ranbir kapoor past relationships

#3 అవంతికా మాలిక్

రణబీర్ కపూర్ హీరోగా అడుగు పెట్టక ముందు అవంతిక మాలిక్ తో రిలేషన్ లో ఉన్నారు. తర్వాత అవంతిక అమీర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్ ని పెళ్లి చేసుకున్నారు.

ranbir kapoor past relationships

#4 సోనమ్ కపూర్

సోనమ్ కపూర్, రణబీర్ కపూర్ కలిసి సావరియా సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

ranbir kapoor past relationships

#5 ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్ కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరికి మధ్య రిలేషన్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

ranbir kapoor past relationships

#6 నందిత మహతాని

రణబీర్ కపూర్ తన కంటే వయసులో పది సంవత్సరాలు పెద్ద అయిన నందిత మహతాని అనే ఒక డిజైనర్ తో రిలేషన్ లో ఉన్నారట.

ranbir kapoor past relationships

#7 నర్గీస్ ఫక్రీ

రణబీర్ కపూర్ నర్గీస్ ఫక్రీ కూడా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

ranbir kapoor past relationships

#8 మహిరా ఖాన్

రణబీర్ కపూర్, పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వారిద్దరి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

ranbir kapoor past relationships

#9 అమీషా పటేల్

బాలీవుడ్ నటి అమీషా పటేల్, రణబీర్ కూడా ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వచ్చాయి.

ranbir kapoor past relationships

#10 ఏంజెలా జాన్సన్

రణబీర్ కపూర్, కింగ్ ఫిషర్ మోడల్ ఏంజెలా జాన్సన్ కుడా రిలేషన్ లో ఉన్నారు అనే వార్త ప్రచారం అయింది.

ranbir kapoor past relationships

#11 శృతి హాసన్

వీరిద్దరు కలిసి ఒక ప్రకటనలో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య ఈ రిలేషన్ షిప్ వార్తలు వచ్చాయి.

ranbir kapoor past relationships

ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్న తర్వాత రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు.


You may also like

Leave a Comment