Home Filmy Adda “దీపికా పదుకొనే” కంటే ముందు… “రణవీర్ సింగ్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 6 మంది హీరోయిన్స్..!

“దీపికా పదుకొనే” కంటే ముందు… “రణవీర్ సింగ్” రిలేషన్‌షిప్‌లో ఉన్న 6 మంది హీరోయిన్స్..!

by Sainath Gopi

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో,  సినిమా నేపథ్యం లేకుండా నెగ్గుకు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇది సాధించి చూపించారు రణవీర్ సింగ్.

రణవీర్ సింగ్ బాలీవుడ్ నటుడు అయినా కూడా, మిగిలిన రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒక పాత్రకి, మరొక పాత్రకి సంబంధం లేకుండా ఉన్న సినిమాలను ఎంచుకుంటూ స్టార్ గా ఎదిగారు. అయితే, రణవీర్ సింగ్ దీపికా పదుకొనేని పెళ్లి చేసుకునేందుకు కొంత మంది హీరోయిన్స్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ranveer singh past relationships

#1 అనుష్క శర్మ

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, రణవీర్ సింగ్ కలిసి మూడు సినిమాల్లో నటించారు. ముందు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. తర్వాత విడిపోయారు అనే వార్త వచ్చింది.

ranveer singh past relationships

#2 సోనాక్షి సిన్హా

రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హా కలిసి లుటేరా అనే సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరూ ప్రేమించుకున్నారు అని ప్రచారం జరిగింది.

ranveer singh past relationships

#3 వాణీ కపూర్

వీరిద్దరూ కలిసి బేఫిక్రే సినిమాలో నటించారు. ఆ సమయంలో వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారు అని వార్త వచ్చింది.

ranveer singh past relationships

#4 పరిణీతి చోప్రా

వీళ్ళు 2 సినిమాల్లో నటించారు. తాము స్నేహితులం మాత్రమే అని చెప్పినా కూడా, వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ అని చాలా మంది అన్నారు.

ranveer singh past relationships

#5 అహాన డియోల్

హేమ మాలిని కూతురు అహాన డియోల్ తో కూడా రణవీర్ సింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్త వచ్చింది. సినిమాల్లోకి రాకముందు జరిగిన విషయం అని అన్నారు.

ranveer singh past relationships

#6 దీపికా పదుకొనే

వీళ్ళిద్దరూ దాదాపు 10 సంవత్సరాలు ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

ranveer singh past relationships

రణవీర్ సింగ్ 2018 లో దీపికా పదుకొనేని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరిద్దరి ప్రేమ రామ్ లీలా సినిమా సమయంలో మొదలైంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి ప్రేమ గురించి బహిరంగంగా ప్రకటించకపోయినా కూడా, చాలా సార్లు వీళ్ళు బయట కనిపించినప్పుడు మాట్లాడుకునే విధానం చూస్తే వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు అందరికి అర్థం అయిపోయింది. తర్వాత పెళ్లి చేసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ALSO READ : శ్రీలీలతో పాటు… ఈ ఫోటోలో ఉన్న మరొక ప్రముఖ సీనియర్ స్టార్ నటి ఎవరో తెలుసా..?

You may also like