ఆకట్టుకునే అందం అందుకుతగ్గ నటన కలిసి ఉన్న హీరోయిన్ రాశిఖన్నా వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు..తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ డేటింగ్ విశేషాలను ఇలా తెలిపారు ..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

నాకు 16 యేళ్ళ వయసున్నపుడు నా బాయ్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళాను .ఆ సమయంలో డేటింగ్ అంటే కలిసి తిరగడం అనే కూడా తెలియదు ।అని రాశిఖన్నా తెలిపారు ..

ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము .మద్యమద్యలో ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నాం అంతే ఆ విదంగా నా ఫస్ట్ డేట్ అయింది. ఆ తర్వాతా మా మధ్య కొన్ని అభిప్రాయం బేధాల వలన విడిపోయాం .


కొంతకాలం తర్వాతా తనతో బ్రేకప్ అయ్యాక మళ్ళీ అలంటి విషయాలను నా జీవితంలోకి ఆహ్వానించలేదు .ప్రస్తుతం నా ఆలోచన అంతా సినిమాల మీద మాత్రమే ఉంది పెళ్లి ,ప్రేమ వీటి గురించి ఆలోచించే సమయం కూడా ఇప్పట్లో నాకు లేదు అని రాశి ఖాన్ని తెలిపారు.