రష్మిక ఇప్పటికి చాలా తెలుగు సినిమాల్లో నటించారు. కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటించి రష్మిక చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అందాల తార మిషన్ మంజు, యానిమల్, పుష్ప2 సినిమాల్లో నటిస్తున్నారు.

Video Advertisement

పుష్ప మొదటి పార్ట్ లో రష్మిక నటన చాలా బాగుంది. అందరినీ ఫిదా చేసేసింది రష్మిక. అలానే వారీసు లో నటించారు రష్మిక. తలపతి విజయ్ ఈ సినిమా లో హీరోగా నటించారు.

rashmika comments about banning her from kannada industry..

ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న కారు వెంట అభిమానులు వెళ్లడం వైరల్ అవుతోంది. ఆ అభిమానుల ప్రవర్తనకి రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇంతకీ ఏం అయ్యింది..? అనేది చూస్తే.. మూడు రోజుల క్రితం ఇది జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇది వ్రిల్ అవుతోంది. వారీసు మూవీ ఆడియో రిలీజ్ అయ్యింది. 24న చెన్నై లో నెహ్రూ ఇండోర్ స్టేడియం లో ఈ మూవీ ఆడియో రిలీజ్ అయ్యింది.

దీనికి రష్మిక కూడా వచ్చారు. అయితే ఈ ఫంక్షన్ అయ్యి పోయాక కారు లో ఈ బ్యూటీ హోటల్ కి వెళ్తోంది. అయితే అది చూసిన ఆమె ఫ్యాన్స్ బైక్స్ మీద ఆమెని ఫాలో అవ్వడం జరిగింది. ఇది రష్మిక గమనించారు. అయితే దారి లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారు ఆగింది. అప్పుడు బైక్ మీద వస్తున్న ఓ ఆమె కి దగ్గరగా వచ్చాడు. అప్పుడు రష్మిక హెల్మెట్ లేకుండా బండి ని నడపద్దని కొంత ఆగ్రహం తో హెల్మెట్ పెట్టుకునే వెళ్ళమని అంది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చెయ్యడం మంచిది కాదు. మీరు కూడా హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపద్దు.