సెల్ఫీ కోసం వచ్చి రశ్మికకు ముద్దు పెట్టి పారిపోయింది ఎవరో తెలుసా? అసలు కథ ఇదే!

సెల్ఫీ కోసం వచ్చి రశ్మికకు ముద్దు పెట్టి పారిపోయింది ఎవరో తెలుసా? అసలు కథ ఇదే!

by Megha Varna

Ads

సెల్ఫీ దిగడానికి వచ్చి ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ న్యూస్ పట్టుకొని ఎన్నో చానెల్స్, మీడియాలో వార్తలు వచ్చాయి. రశ్మికను అభిమాని ముద్దు పెట్టి పారిపోయాడు అని. రష్మిక అవాక్కయ్యింది అని రాసారు. తాజాగా రష్మిక ఓ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఆ సమయంలో ఓ అభిమాని రష్మిక వద్దకు సెల్ఫీ కోసమని వచ్చి ముద్దుపెట్టి పరారయ్యాడని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియో వెనుక అసలు కథ వేరే ఉంది.

Video Advertisement

 

అది సినిమా షూటింగ్ లో భాగంగా జరిగింది అంట. ఆ ముద్దు పెట్టిన ఆర్టిస్ట్ పేరు కిరణ్. ఆ వీడియో చూసి ఎంతో మంది అతనిని బెదిరించారు కూడా అంట. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఆ వీడియోని మొబైల్ లో రికార్డ్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ వీడియో వైరల్ అయ్యింది అని ట్విట్టర్ లో పవన్ వడియార్ క్లారిటీ ఇచ్చారు.

watch video: 

ఇక రష్మిక సరిలేరు నీకెవ్వరూ హిట్ అందుకుని టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. నితిన్ సరసన నటించిన భీష్మ ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది రష్మిక. ఈ వీడియో రాగానే ఆ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అనుకున్నారు చాలా మంది. పెద్ద పెద్ద వెబ్ సైట్స్ కూడా అలాగే రాశాయి. ఏది ఏమైనా క్లారిటీ వచ్చిన తర్వాత ఇలాంటివి అందరికి ప్రచారం చేయడం బెటర్.


End of Article

You may also like