బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ వచ్చి అంతలోనే మాయం అవుతుంటారు.కానీ కొద్ది మంది మాత్రమే ఎప్పటికి తమ పేరును సుస్థిరం చేసుకుంటారు.అలంటి వారి యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు.మొదటగా మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మీ తర్వాత కొన్ని షోస్ చేస్తూ జబర్దస్త్ షో తో ఫేమస్ అయ్యి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.తర్వాత మరి కొన్ని షోస్ కి కూడా యాంకర్ గా చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు రష్మీ.సినిమాలలో కూడా కొన్ని పాత్రలు చేసారు రష్మీ కానీ ఇప్పటికి రష్మీ నటించిన చిత్రం ఏది అంటే మాత్రం అందరికి గుర్తుకొచ్చేది మాత్రం గుంటూరు టాకీస్ చిత్రమే.రష్మీ ,సుడిగాలి సుధీర్ స్టేజి మీద చాలా జోక్స్ వేసుకోవడం బాగా క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ ప్రేమికులు అని అనుకున్నారంతా కానీ మా మధ్య అంటువంటిది ఏమి లేదు అని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే ఇప్పుడు రాకేష్ మాస్టర్ గురించి చెప్పుకోవాలి.తెలుగు ,తమిళ పరిశ్రమలలో వందలకు పైగా చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా వ్యవరించారు రాకేష్ మాస్టర్.ఇప్పుడు ఉన్న డాన్స్ మాస్టర్స్ లో చాలా మంది రాకేష్ మాస్టర్ శిష్యులే.అందులో శేఖర్ మాస్టర్ ప్రముఖులు.అయితే ఈ మధ్యకాలంలో రాకేష్ మాస్టర్ సెలబ్రెటీల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.అయితే ఎప్పుడూ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా గడుపుతున్నారు రాకేష్ మాస్టర్ అయితే ఈ నేపథ్యంలో రష్మీ గౌతమ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు రాకేష్ మాస్టర్ ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

నాకు మొదటి నుండి యాంకర్స్ తో మంచి పరిచయాలు ఉండేవి అని తెలిపారు రాకేష్ మాస్టర్.నాకు రష్మీ యాంకర్ గా రాకముందు నుండి నాకు మంచి పరిచయం ఉందని అన్నారు రాకేష్ మాస్టర్.రష్మీ చాలా మంచి అమ్మాయి అని అందరితో చాలా బాగా మాట్లాడుతుంది అని తాను ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి తన హార్డ్ వర్క్ కారణమని అని తెలిపారు రాకేష్ మాస్టర్.అయితే ఒకప్పుడు ఓ చిత్ర దర్శకుడు మరియు ఆ చిత్రానికి సంబందించిన కొంతమంది తనని చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు రాకేష్ మాస్టర్.అయితే ఆ సమయంలో రష్మీ చిత్ర పరిశ్రమకు వచ్చినందుకు చాలా బాధపడింది అని తెలిపారు రాకేష్ మాస్టర్.

Sharing is Caring:
No more articles