155
Ads
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో దూసుకుపోతోంది. 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ను చిత్తుచేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్ (39 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 47) ఆకట్టుకొన్నాడు.బెంగళూరు బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ 3 వికెట్లు తీసాడు.
Video Advertisement
RCB ఓపెనర్ దేవ్దత్ (63; 45 బంతుల్లో 6×4, 1×6) చేసింగ్ ని ఏకపక్షం చేసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (72 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 2×6) ఫామ్ అందుకోగా గెలుపు బెంగళూరు సొంతం అయ్యింది.
ఈ క్రమంలో ఆర్సీబీ మ్యాచ్ గెలవడంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12. #13.
#14. #15.
#16.
#17.
End of Article