ఈ ఫోటోలో ఉన్న “స్టార్” నటుడు ఎవరో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు..!

ఈ ఫోటోలో ఉన్న “స్టార్” నటుడు ఎవరో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు..!

by Mounika Singaluri

Ads

దివంగత నటుడు శ్రీహ‌రి హీరోగా, విల‌న్‌ గా , క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా చేసి అందర్నీ మెప్పించారు. ఆయన తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసి తెలుగు వెండితెర పై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే శ్రీహ‌రి తన కెరీర్ పీక్స్‌ లో ఉన్న టైమ్ లోనే ముంబైలోని ప్రమాదవశాత్తూ ఓ హాస్పిట‌ల్ లో చనిపోయారు. ముంబై కి ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన ఆయన అక్కడే మరణించడం విషాదకరం.

Video Advertisement

ఇండస్ట్రీలో శ్రీహరి మంచి నటుడిగా, మంచి మనిషిగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆయన కొన్నేళ్ల క్రితం కాలేయ సంబంధిత వ్యాధితో మృతి చెందారు. అయితే తాజాగా శ్రీహరి చివరి రోజుల్లో ఒక ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్నప్పటి ఒక ఫోటో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. అందులో శ్రీ హరి అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నారు.

real star srihari in his last days..
శ్రీహరి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆయన ఆరోగ్యం బాగా పాడయ్యింది.ఆ విషయాన్ని దాచి నవ్వుతు అందర్నీ పలకరించే వారు. కలవడానికి వస్తే తన అభిమానులతో ముచ్చటించకుండా ఉండరు. ఆయన ఆరోగ్యం బాగోలేని రోజుల్లో ఒక చిన్న సినిమా వారు వచ్చి తమ ఆడియో ఫంక్షన్ కి రావాలని అడగ్గానే అసలు విషయం చెప్పకుండా ఫంక్షన్ కి వచ్చారు. ఆ ఫంక్షన్ లో చాలా సేపు ఉండి వెళ్లిపోయారట.

real star srihari in his last days..
శ్రీహరి చనిపోయిన తన కూతురు పేరు మీద ఫౌండేషన్ స్థాపించి చాలా మందికి సహాయం చేసారు.ఆయన పోయిన కూడా ఆ సేవ ఉన్నంతలో శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా కొనసాగిస్తోంది. మరో వైపు ఆయన ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు ఇప్పటికే హీరో గా ఎంట్రీ ఇవ్వగా.. మరో కుమారుడు దర్శకుడు అవ్వాలని ఆశపడుతున్నాడట.


End of Article

You may also like