Home Filmy Adda Chaysam : ఇంత జరుగుతున్నా చై-సామ్ నోరు విప్పకపోవడానికి కారణం అదేనా.?

Chaysam : ఇంత జరుగుతున్నా చై-సామ్ నోరు విప్పకపోవడానికి కారణం అదేనా.?

by Mohana Priya

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.astrologer predicts about naga chaitanya samantha divorce

ఇంత జరుగుతున్నా కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే, వీళ్లు ఇలా నోరు విప్పకుండా ఉండటానికి వెనకాల బలమైన కారణం ఉందని సమాచారం. సమంత, నాగ చైతన్య పిల్లల ప్లానింగ్ లో ఉన్నట్టు, త్వరలోనే మంచి వార్తతో వారి అభిమానులకి వారి బంధంపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నారట.times of india whatsapp chat with samantha about divorce

ఈ కారణంగానే ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే స్పందించకుండా ఉన్నారు. అలాగే ఇటీవల సోషల్ మీడియా వేదికగా సమంత మాట్లాడుతూ, తాను ముంబై కి షిఫ్ట్ అవ్వట్లేదు అని, అన్ని పుకార్లలాగానే ఇది కూడా ఒక పుకారు అని చెప్పారు మరి ఆ పుకార్లలో ఈ విడాకుల విషయం కూడా ఉందేమో అనే వార్త వినిపిస్తోంది.

You may also like