Home Filmy Adda “మహా సముద్రం” నుండి సమంత తప్పుకోవడానికి కారణం ఇదేనా..?

“మహా సముద్రం” నుండి సమంత తప్పుకోవడానికి కారణం ఇదేనా..?

by Mohana Priya

Ads

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన మహా సముద్రం సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి సినిమా బృందం చాలా యాక్టివ్ గా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ నటించారు. అయితే సినిమాలో అదితి రావు హైదరి స్థానంలో ముందుగా మరొక హీరోయిన్ ని అనుకున్నారు.

Video Advertisement

మహా సముద్రం సినిమాలో ముందుగా సమంత హీరోయిన్ గా నటించాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోగా ముందుగా శర్వానంద్ స్థానంలో నాగ చైతన్యని అనుకున్నారు. తర్వాత రవి తేజని హీరోగా అనుకున్నారు. కానీ చివరికి శర్వానంద్ హీరో పాత్రలో నటించారు. అప్పటికే శర్వానంద్, సమంత కలిసి జాను సినిమాలో నటించి ఉన్నారు. వారిద్దరి పెయిర్ కి అంత మంచి స్పందన రాలేదు. దాంతో సమంత సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

 


End of Article

You may also like