Ads
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అలనాటి అందాల తార రేఖ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎంతో మంది కుర్రవాళ్ళ హృదయాలను దోచేసింది. అప్పట్లో అందరికీ రేఖనే ఫేవరెట్ హీరోయిన్ తన అందంతో అభినయంతో అందరిని మంత్ర ముగ్ధులను చేసేది.
Video Advertisement
ప్రస్తుతం రేఖ వయసు 67 సంవత్సరాలు ఆమె నుదుటన సింధూరం ధరిస్తుంది కానీ ఎవరిని పెళ్లి చేసుకుంది అనేదానిపైన స్పష్టత లేదు. తాజాగా రేఖ ద అన్ టోల్డ్ స్టోరీ పేరుతో యాసర్ ఉస్మాన్ రేఖ బయోగ్రఫీ రాశారు.
ఆ పుస్తకంలో కొన్ని విషయాలను వెల్లడించారు. 15 మందితో లవ్ అఫైర్ నడిపించినట్లుగ చెప్పారు. అయితే చాలామంది ఆమె అమితాబ్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నట్లు చెబుతారు. ఇంతకీ ఆమె అమితాబ్ ను పెళ్లి చేసుకుందా లేదా..? ఆమెకి పిల్లలు ఉన్నారా? లేరా… ప్రస్తుతం రేఖ ఎవరితో జీవిస్తుంది ?అనే విషయాలను బయోగ్రఫీలో చెప్పారు. అయితే రేఖ తన జీవితం మొత్తంలో లవ్ ఎఫైర్ నడిపించిన వారి లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే…
1. జీతేంద్ర:
రేఖ తన మొదటి లవ్ ఎఫైర్ బాలీవుడ్ సూపర్ స్టార్ జితేంద్రతో నడిపింది. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. జితేంద్ర తన కోస్టార్లతో ఫ్లిర్టింగ్ చేస్తారనే రూమర్ కూడా ఉంది. అయితే రేఖ జితేంద్రతో లవ్ ఎఫైర్ నడిపించే సమయానికి అప్పటికే ఆయనకు పెళ్లయిపోయింది.
2.కిరణ్ కుమార్:
బాలీవుడ్ ఫేమస్ విలన్ జీవన్ కొడుకు కిరణ్ కుమార్ తో కూడా రేఖ లవ్ ఎఫైర్ నడిపించింది. అయితే ఇద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.
3. అమితాబ్ బచ్చన్:
రేఖ లవ్ ఎఫైర్ నడిపించిన వార్లలో బాగా హైలైట్ అయింది మాత్రం అమితాబ్ బచ్చన్ తో. అమితాబ్ కూడా రేఖతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఇద్దరు కలిసి తిరిగే వారని అప్పట్లో చెప్పేవారు. అయితే అమితాబ్ జయా బచ్చన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత రేఖతో కలిసి నటించకుండా అడ్డుకున్నారని చెబుతారు. రేఖకి అమితాబ్ బచ్చన్ కి సీక్రెట్ గా పెళ్లి జరిగిందనే రూమర్ ఉంది కానీ అందులో వాస్తవం ఎంతో తెలియదు.
4.వినోద్ మెహ్రా:
రేఖ సీరియస్ గా అసలు నడిపించిన వారిలో వినోద్ మెహ్రా ఒకరు. వినోద్ అందానికి రేఖ ముద్దు రాలపై సీక్రెట్ గా వినోదం పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అయితే వినోద్ ని పెళ్లి చేసుకున్నట్టు రేఖ ఎక్కడ ఒప్పుకోలేదు.
5. సంజయ్ దత్:
1980 సంవత్సరం కాలంలో రేఖ సంజయ్ దత్ తో కూడా లవ్ ఎఫైర్ నడిపించినట్లుగా తెలుస్తుంది. సంజయ్ దత్ కోసమే రేఖ సింధూరాన్ని ధరించేవారు అని చెబుతారు. వీరిద్దరు వివాహం చేసుకున్నారని రూమర్స్ కూడా రాగా సంజయ్ దత్ వాటిని కొట్టి పడేశారు.
6. ముఖేష్ అగర్వాల్:
అమితాబచ్చన్ తో లవ్ ఎఫైర్ ముగిసిపోయిన తర్వాత రేఖ ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ ముఖేష్ అగర్వాల్ ని పెళ్లి చేసుకున్నారు. రేఖా యాక్టింగ్ కెరియర్ పట్ల ముఖేష్ సంతృప్తిగా లేకపోవడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత ముఖేష్ డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుని చనిపోయారు.
7. అక్షయ్ కుమార్:
1996 లో రేఖ అక్షయ్ కుమార్ ఇద్దరు లవ్ ఎఫైర్ నడిపించేవారు. అప్పటికే అక్షయ్ కుమార్ చాలా మందితో లింక్ అయ్యి ఉండేవని చెప్పేవారు. తర్వాత అక్షయ్ రవీనా టాండన్ తో డేటింగ్ చేయడం , ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో రేఖతో బంధం ముగిసిపోయింది.చాలామందితో లవ్లీ ఫైర్లు నడిపించిన కూడా అవి ఏది చివరిదాకా నిలవలేదు.
ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆ బంధం కూడా ఎంతో కాలం కొనసాగలేదు
End of Article