స్టైల్ గా ఫోటోకి పోజ్ ఇస్తున్న హీరోని గుర్తుపట్టారా..?

స్టైల్ గా ఫోటోకి పోజ్ ఇస్తున్న హీరోని గుర్తుపట్టారా..?

by Megha Varna

స్టార్లకి సోషల్ మీడియాలో ఫాన్స్ ని అలరించడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫోటోని కానీ వీడియో వంటివి కానీ షేర్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు సెలబ్రెటీలు. అదే విధంగా ఎప్పుడూ కూడా చాలా మంది సెలబ్రెటీలు తమ యొక్క చిన్నప్పటి ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫోటోలు కనుక ఫాన్స్ కంట పడ్డాయి అంటే ఎంతగానో ఆనందపడతారు.

Video Advertisement

ఆ ఫోటోలని లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్లు ముఖ్యంగా ఎక్కువ చిన్ననాటి ఫోటోలుని షేర్ చేస్తూ ఉంటారు. అయితే హీరోలు కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. తాజాగా ఒక యంగ్ హీరో తన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేశారు. తాను చిన్నప్పుడు దిగిన ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయండం.. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట షికార్ల కొట్టడం మనం చూడచ్చు.

మరి ఎంతో స్టైల్ గా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఎవరో కదండీ మన హీరో నిఖిల్. నిఖిల్ తాజాగా ఈ ఫోటోని షేర్ చేసి నాన్నతో నేను… నేను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది అని రాశాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలు చేస్తున్నాడు


You may also like