ఒక గేదకి తీవ్రంగా కోపం వచ్చి రెచ్చిపోయింది.సదరు తళుకు వ్యక్తి ఆ గెదితో దురుసుగా ప్రవర్తించడమే దీనికి కారణం.బండిని వేగంగా తీసుకువెళ్ళడానికి గెదిని ఇష్టంవచ్చినట్టు కొట్టసాగాడు.అయితే ఏమైందో ఏమో గెదికి కూడా ఒక్కసారిగా ఓపిక నశించింది వెంటనే బండిని తిరగవేసేసింది.వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

బెంగుళూర్ రహదారి మీద ఇద్దరు వ్యక్తులు రెండు గేదెల బండ్లకి పోటీ పెట్టుకున్నారు.కావున ఒకరికి కంటే ఒకరు ముందుకు వెళ్లాలనే పోటీతత్వంలో గెద్దలను ఇష్టం వచ్చినట్టు హింసించారు.అయితే ఎవరికైనా ఒక్కసారిగా సహనం నశిస్తుంది కదా ఆ గెద కు అదే పరిస్థితి వచ్చినట్టు ఉంది.ఒక్కసారిగా ఆ గేది రోడ్ పక్కన ఉన్న డివైడర్ మీదకి వెళ్లి బండిని తిరగపెట్టేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది..

దీనితో ఒక్కసారిగా ఆ వీడియో మీద చర్చలు మొదలయ్యాయి.ఆ రెండు గేదలలో ఓ గెదికి సహనం బాగా ఎక్కువ అనుకుంట ఇంకో గేదికి షార్ట్ టెంపర్ అనుకుంట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు అయితే గేది బాగా రివెంజ్ తీర్చుకుంది అంతలా హింసించినందుకు వాడికి తగిన విధంగానే జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గుర్రం ,ఎద్దు,గెద లాంటివాటిని మనిషి తన అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాడు.అయితే వీటికి కూడా ప్రేమ ,కోపం లాంటి భావనలు ఉన్నాయి అని  తెలుస్తుంది.ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తుంటే జంతువులకు కూడా ఏ రేంజ్లో ఎమోషన్స్ ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.