‘మాంసహారం’ అంటే చాల మందికి ఇష్టమే. ప్రస్తుతం మనం ఉంటున్న జీవన శైలిలో చిన్న వయసున్న వారు కూడా అనారోగ్యానికి గురికావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.. వారు తీసుకునే ఆహారం, శరీరానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం మొదలగు ఎన్నో కారణాలను చూస్తూ ఉంటాం. ఇక డాక్టర్స్ కూడా మాంసాహారం మాని శాకాహారం తీసుకోవడం మంచిదని చెబుతుంటారు. అంతే కాదు కొందరు దీనిపై అవగాహన కోసం నిత్యం ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి : లాగి పెట్టి కొట్టిన అవినాష్ కి హగ్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి.. అసలేమైంది..?

renu-desai-latest-post

renu-desai-latest-post

ఎందరో శాకాహారులుగా మారిపోయారు కూడా… వీరిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య ‘రేణు దేశాయ్’ కూడా చేరిపోయారు. ఇటీవలే పలు విషయాలను అభిమానులతో ఆమె పంచుకున్నారు.

renu-desai-latest-post

renu-desai-latest-post

ఒక జంతువు జీవిత కాలం మొత్తాన్ని దాని భయం బాధ ఇవన్నీ కూడా కేవలం ఒక 15 20 నిమిషాల మనం సుఖం కోసం వాటిని బాధ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ ? అంటూ పోస్ట్ చేసారు. అది నచ్చకే నేను వేగన్ గా మారిపోయానని తెలిపారు. రేణు దేశాయ్ పోస్ట్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : “మహర్షి” హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు..!