Ads
వివాదాలకు కేంద్రబిందువైన ఆర్జీవి తాజాగా పవర్ స్టార్ అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ యూట్యూబ్ లో తాజాగా విడుదల అయ్యింది.
Video Advertisement
ఆ ట్రైలర్ లో పవన్ ఫ్యాన్స్ కి మంట ఎక్కించే విషయాలు బోలెడు ఉన్నాయి.దీనితో ఆర్జీవి పై పవన్ ఫ్యాన్స్ ఒకపక్క మండి పడుతున్నారు.మరోపక్క టివి ఛానెల్స్ పొద్దుటి నుండి సాయంత్రం దాకా నాన్ స్టాప్ డిబేట్ లు నిర్వహిస్తున్నాయి.
తాజాగా ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కు వీరాభిమాని అయిన షకలక శంకర్ ను సదరు ఛానెల్ వాళ్ళు ఆర్జీవితో లైవ్ డిబేట్ లో కాల్ కలిపారు.అందరికీ కౌంటర్ ఇచ్చినట్లే ఆర్జీవి షకలక శంకర్ కు కూడా కౌంటర్ వేశారు.ఇప్పుడు ఆ తగ్ లైఫ్ వీడియో పై ఓ లుక్ వేయండి. కాకపోతే సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ తగ్ లైఫ్ అంటూ ఒక నిమిషం వీడియో నే వైరల్ అవుతుంది. అదేదో వర్మ శంకర్ కి పంచ్ వేసినట్టు ఉంది.
కానీ ఆ వీడియో ఫన్నీ గా జరిగింది. కావాలనే వాళ్ళు ఇద్దరు క్యారెక్టర్ మార్చుకుంటున్నారు. ఆ డైలాగ్ కి ముందు అసలు ఏం జరిగిందో చూడండి.
watch video:
End of Article