Ads
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మారుతీ రావు పరువు హత్య ని బేస్ చేసుకొని సినిమా ని తీయబోతున్నాడు.ఇటీవలే ఒక హోటల్ గదిలో అమృత తండ్రి మారుతీరావు మరణించిన సంగతి తెలిసిందే.కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపం తో అమృత పెళ్లి చేసుకున్న భర్త ప్రణయ్ ని హత్య చేపించిన మారుతీ రావు .
Video Advertisement
ఈ సంఘటనల ఆధారంగా కథ ని బేస్ చేసుకొని సినిమాను తీస్తున్నట్టుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవర్ స్టార్ అని వివాదాస్పద చిత్రం విడుదల చేసారు వర్మ . తాజాగా మరో వివాదాస్పద చిత్రానికి రెడీ అయిపోయారు.
కొత్త చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.పబ్లిసిటీ స్ట్రేటజీని బాగా ఉపయోగించుకునే వర్మ తన పోస్టర్ ని జనాల మధ్యకి తీసుకుపోవటం లో సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఈ చిత్రంపై సంబందించిన ట్రైలర్ విడుదల అయ్యింది. అది ఓ లుక్ వేయండి.
watch video:
End of Article