“ఇప్పటికీ ఆ ఎమోషన్స్ ని ఫేస్ చేయడానికి కష్టపడుతున్నా..!” అంటూ సుశాంత్ లవర్ ఎమోషనల్ పోస్ట్.!

“ఇప్పటికీ ఆ ఎమోషన్స్ ని ఫేస్ చేయడానికి కష్టపడుతున్నా..!” అంటూ సుశాంత్ లవర్ ఎమోషనల్ పోస్ట్.!

by Megha Varna

Ads

బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సుశాంత్ సింగ్ సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది.సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ ప్రచారంలో నిలిచిన సెలబ్రెటీలను,ఆయన సన్నిహితులను ఇప్పటికే పోలీసులు విచారించారు.సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై సిబిఐ ను వేయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు.మరి ప్రభుత్వం ఆ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.

Video Advertisement

సుశాంత్ సింగ్ మరణించి ఇప్పటికీ 30 రోజులు అవుతుంది.అయినప్పటికీ ఆయన సన్నిహితులు ఆయనను మర్చిపోలేకున్నారు.తాజాగా సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సుశాంత్ గురించి ఓ ఎమోషనల్ మెసేజ్ పెట్టింది.అదేంటో మీరే చూడండి.

https://www.instagram.com/p/CCnBR95HAmO/?igshid=1oxpmtq3dnc5c

 


End of Article

You may also like