వైరల్ వీడియో: “ఇదెక్కడి మాస్ ఎడిట్ రా మావా.?”…”బ్రహ్మి రోబో” ఎంత ఫన్నీగా ఉందో చూడండి.!

వైరల్ వీడియో: “ఇదెక్కడి మాస్ ఎడిట్ రా మావా.?”…”బ్రహ్మి రోబో” ఎంత ఫన్నీగా ఉందో చూడండి.!

by Mohana Priya

Ads

ఒక మనిషి ఎంటర్టైన్మెంట్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే, సోషల్ మీడియా అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది సినిమాలు. సినిమాల గురించి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంది.

Video Advertisement

robo movie bramhi version

కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, పాటలు కూడా ఇప్పుడు టెంప్లేట్స్ లాగా మనకి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.

robo movie bramhi version

అయితే ఈ టెంప్లేట్స్ లో మనకు ఎక్కువగా కనిపించే బ్రహ్మానందం గారి టెంప్లేట్స్. ఆయన నటించిన ప్రతి సినిమా, ఆయన పోషించిన ప్రతి పాత్ర, ఆయన ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్, ఇప్పటికీ, ఎప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటాయి. అయితే రజనీకాంత్ గారు హీరోగా నటించిన రోబో సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

robo movie bramhi version

ఒకవేళ ఈ సినిమాలో రోబో ప్లేస్ లో బ్రహ్మానందం గారు ఉంటే ఎలా ఉంటుందో, రజినీకాంత్ గారు రోబో ని అందరికీ ఇంట్రడ్యూస్ చేసే సీన్ లో బ్రహ్మానందం గారు ఉంటే, వారు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తారో అని తెలుగు బ్రో అనే ఒక ఫేస్ బుక్ పేజ్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

 


End of Article

You may also like