రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. 5 వేల కేజీల భారీ కేక్

రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. 5 వేల కేజీల భారీ కేక్

by Megha Varna

Ads

కన్నడ రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా అతని బర్త్ డే ని పురస్కరించుకుని ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా  కాదు.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు.. అంటే తెల్లవారితే బుధవారం అడుగుపెట్టిన క్షణంలో బెంగుళూరు నయనదహళ్లి లోని నందిలింక్ గ్రౌండ్స్ వేలాది ఫాన్స్ తో నిండిపోయింది.

Video Advertisement

5 వేల కేజీల బరువు, 216 అడుగుల పొడవైన భారీ కేక్ ను ఆయన కట్ చేశాడు. అంతే.. అభిమానుల ఆనందోత్సాహాలు, కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ హీరోకు 20 వేల మందికి పైగా అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరైనట్టు సమాచారం. తన భార్య రాధికా పండిట్ తో కలిసి యష్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.

 


End of Article

You may also like