ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.roja counter to sudigali sudheerఅయితే, నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే  సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఇందులో హైపర్ ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా స్కిట్ లో చేస్తున్నారు. స్కిట్ లో భాగంగా రోజా ని సుధీర్, తనకి రష్మీ కి మధ్య చాలా ఏళ్ళ నుండి నడుస్తోంది కదా? వాళ్ళిద్దరినీ కలపడానికి ఏదైనా ప్రయత్నం చేయమని అడిగారు. అందుకు రోజా, “నక్కిలీసు గొలుసు నెక్ కి ఉండాలి. కుక్క గొలుసు కుక్కకి ఉండాలి” అని అన్నారు. అందుకు సుధీర్, “అంటే ఇప్పుడు నేను కుక్క గొలుసు అని మీ అర్థమా?” అని అడుగుతారు. అందుకు రోజా, “చాలా బాగా క్యాచ్ చేశావు” అని అంటారు. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

watch video :