వర్ష, ఇమ్మాన్యుయేల్ పర్సనల్ ఫొటోస్ లీక్.. ఆ రెండురోజులు ఎక్కడున్నారు..?

వర్ష, ఇమ్మాన్యుయేల్ పర్సనల్ ఫొటోస్ లీక్.. ఆ రెండురోజులు ఎక్కడున్నారు..?

by Megha Varna

Ads

వర్షా ఇమ్మానియేల్ కి మధ్యలో ఏం నడుస్తోంది అనేది ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇమ్మానియేల్ ని వర్ష ప్రేమిస్తుందా అని అనుకునే వాళ్ళకి షాక్ తగిలింది. జబర్దస్త్ వేదికపై వర్ష ఇమ్మానియేల్ ప్రేమకథ మనం చూస్తూనే ఉంటాం. సుధీర్ రష్మీ తర్వాత వర్ష ఇమ్మానియేల్ ఇంత రేంజ్ లో ప్రచారాన్ని దక్కించుకున్నారు.

Video Advertisement

పైగా వీళ్ళు ఇద్దరూ అబద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ మధ్య వర్ష జబర్దస్త్ కి దూరం అయింది. అయితే ఇమ్మానియేల్ తో వర్ష బుల్లితెరపై కురిపిస్తున్న కెమిస్ట్రీకి యూట్యూబ్ లో దారుణమైన కామెంట్లు కూడా వస్తున్నాయి. వర్ష పై వస్తున్న కామెంట్లు చూసి వర్ష సోదరుడు ఆమెని నిలదీశాడు. దానికి సమాధానం లేక వర్ష జబర్దస్త్ నుండి వెళ్ళిపోయింది.

ఆ ఎపిసోడ్ అయ్యాక ఆమె జబర్దస్త్ లోకి రావడానికి ఎంతో గ్యాప్ తీసుకుంది. తర్వాత మళ్ళీ వర్ష జబర్దస్త్ కి వచ్చింది. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ జడ్జి రోజా మాత్రం వీళ్ళ కెమిస్ట్రీ గురించి బయట పెట్టేసారు. వీళ్లు కారులో షికారు చేస్తున్న ఫోటోలని బయటపెట్టేసి షాకిచ్చారు.

ఏంటి కార్ లో షికార్లు అంటూ వర్షాని నిలదీశారు. అయితే షూటింగ్ సమయంలో స్వల్ప అస్వస్థతకు గురైన వర్షాని ఇమ్మానియేల్ తీసుకెళ్లాడని.. ఆ ఫోటో అప్పుడు తీసిందని ఆమె చెప్పింది. అలానే తన యొక్క వాయిస్ ని బట్టి హెల్త్ గురించి ఇమ్మానియేల్ కనిపెట్టేస్తాడని వర్ష అంది. ఏది ఏమైనా వీళ్ళ మధ్య ఏం నడుస్తోందనేది తెలియాల్సి ఉంది.


End of Article

You may also like