• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

RRR update: RRR మొదటి పాట విడుదల తేదీ వచ్చేసింది..ఇంతకీ ఎప్పుడు అంటే.?

Published on July 27, 2021 by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇవాళ మరొక అప్డేట్ విడుదల అయ్యింది.

ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి పాట విడుదల తేదీని సినిమా బృందం ప్రకటించింది. ఈ పాటని ఆగస్టు 1వ తేదీన 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ అప్డేట్ కి సంబంధించి విడుదల చేసిన ఫోటోలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో పాటు విజయ్ ఏసుదాస్, అనిరుధ్ రవిచందర్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఉన్నారు. దోస్తీ అనే ఈ పాటని హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది విజయ్ ఏసుదాస్, యాసిన్ నిజార్ పాడారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్  కనిపిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • బ్లేడ్ ను ఈ డిజైన్ లోనే ఎందుకు తయారు చేసారు..? దీనిని ఎవరు తయారు చేసారో తెలుసా?
  • “పుష్ప”లోని ఈ డైలాగ్… అంతకుముందే “వేణు మాధవ్” చెప్పారా..? ఎక్కడంటే..?
  • అతిలోక సుందరి ‘శ్రీదేవిని’ పెళ్లి చేసుకోవాలనుకున్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా ? ఎందుకు ఆగిపోయారంటే ?
  • ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు.. తర్వాత హీరోలుగా మారారు.. వారు ఎవరంటే..?
  • “నాన్నతో నరకం చూస్తున్నా.. చంపేయాలనిపిస్తోంది.. వెయిటింగ్ ఫర్ మై డెత్…” అంటూ ఈమె చెప్పిన మాటలు వింటే కన్నీళ్లే..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions