Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా అనిపించింది.
అసలు ఇలా ఇద్దరు కలవడం వారిద్దరూ బ్రిటిష్ వాళ్ళపై పోరాడడం అనే పాయింట్ ఇప్పటివరకు రాలేదు. దాంతో అసలు ఇలాంటి కథ ఎంచుకున్నందుకు, రాసినందుకు సినిమా బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. సినిమా మొత్తం నట్ షెల్ లో ఉంటే ఎలా ఉంటుందో అంటూ కొన్ని మీమ్స్ ఇలా ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article