‘దోస్తీ’ సాంగ్ బంపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నూతన ఉత్సహంతో చివరి షూటింగ్ షెడ్యూల్ కొరకు ఉక్రెయిన్ లో అడుగు పెట్టింది ఈ సందర్బంగా వీడియో ఒకటి ఆర్ ఆర్ ఆర్ అధికారిక ఖాతా పేస్ బుక్ పేజీ లో ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ చివరి షెడ్యూల్ తో సినిమా మొత్తం చిత్రికరణ పూర్తి చేసుకోనుంది.

Video Advertisement

rrr latest shedule

rrr latest shedule

ఈ షెడ్యూల్ లో సినిమా ప్రధాన తారాగణం అంత పాల్గొననుంది. ఈ సినిమా అక్టోబర్ న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఒక వైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న చిత్ర యూనిట్ ధైర్యంగా విదేశాలకి వెళ్లి చిత్రీకరణ చెయ్యడం నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి.