ఇదేంటి రాజమౌళి గారు..? “నాటు నాటు” సాంగ్ ని కూడా కాపీ కొట్టారా..? ఎక్కడ నుంచి అంటే..?

ఇదేంటి రాజమౌళి గారు..? “నాటు నాటు” సాంగ్ ని కూడా కాపీ కొట్టారా..? ఎక్కడ నుంచి అంటే..?

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది అనే సినిమా బృందం ప్రకటించింది కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయింది.

natu natu song 3

ఇదిలా ఉండగా, ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో, సినిమాలో నటించే ప్రధాన నటీనటులు అందరూ కనిపించారు. ఈ సినిమా నుండి రెండవ పాట అయిన నాటు నాటు విడుదల అయ్యింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ ఆకర్షణగా నిలిచాయి. వారిద్దరినీ అలా కలిసి డాన్స్ చేస్తూ తెరపై చూడటం ఇదే మొదటిసారి.

natu natu song 2

ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్ లు కేక పెట్టించాయి. పక్కా మాస్ సాంగ్ లో ఇద్దరు దుమ్ము దులిపేసారు. వారు వేసిన స్టెప్ లు కూడా చాలా ట్రేండింగ్ లో నిలిచాయి. అయితే.. ఈ పాటని కూడా కాపీ చేసారు అంటూ సోషల్ మీడియాలో కధనాలు వైరల్ అవుతున్నాయి. ఈ పాటతో పాటు కొరియోగ్రఫీని కూడా కాపీ చేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

natu natu song 1

ఓ ఆఫ్రికన్ మసాక సాంగ్ నుంచి ఈ పాటను కాపీ చేసారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ లో కూడా ఇద్దరు అబ్బాయిలు ఆపకుండా ఇలాంటి స్టెప్స్ టోన్ డాన్స్ వేస్తూ ఉంటారు. ఆ సాంగ్ ని కూడా మీరు ఈ కింద వీడియో లో చూసేయండి.

watch video :


End of Article

You may also like