RRR టీజర్ విడుదల డేట్ వచ్చేసింది ! ఎప్పుడంటే..!

RRR టీజర్ విడుదల డేట్ వచ్చేసింది ! ఎప్పుడంటే..!

by Sunku Sravan

Ads

సంచలన సినిమాల దర్శకులు ss . రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న చిత్రం RRR ఆర్ ఆర్ ఆర్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లు జంటగా అతి పెద్ద మల్టీ స్టారర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా షూటింగ్ భాగం మొత్తం పూర్తిఅయిన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొటక్షన్ వర్క్స్ లో బిజీ గా ఉన్న టీం.

Video Advertisement

RRR teaser date

RRR teaser date

సినెమాల్నో రెండు పాటలను మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టుగా చెబుతున్నారు.ఇకపోతే ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లుక్ లకి సంబదించిన టీజర్లని విడుదల చేసిన టీం. అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసాయి. సినిమా కి సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి ఫాన్స్ కోసం విడుదల చేస్తునంటుగా కూడా ఇప్పటికే టీం ప్రకటించింది. అదలా ఉండగా సినిమా టీజర్ కోసం పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు అటు ఎన్టీఆర్ ఫాన్స్ ఇటు మెగా ఫాన్స్ వెళ్లందరికోసం సినిమా టీజర్ ని ఆగష్టు 15 రోజున విడుదల చేసే అవకాలు ఉన్నాయని తెలుస్తుంది.సో ఆర్ ఆర్ ఆర్ రికార్డుల వేట పంద్రా ఆగష్టు నుంచి మొదలవుతున్నటుగా తెలుస్తుంది.

Also Read: రాక్షసుడు-2 : హీరో ఎవరో చెప్పకుండా.. పోస్టర్ రిలీజ్ చేయడం తో.. నెటిజన్స్ ఆడేసుకుంటున్నారుగా..!


End of Article

You may also like