Ads
4 లైన్స్ హైవే …. ఇంటికి త్వరగా వెళ్లాలనే ఆరాటం.. ఎయిర్ బాగ్స్ ఉన్నాయి లే అనే ధీమా.! ఇంకేం కారును పరుగులు పెట్టించడమే తరువాయి అన్నట్టు ఉంటుంది హైవే ల మీద కార్ల స్పీడ్.! బట్ ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోకుంటే ఎయిర్ బాగ్స్ ను ఉన్నా మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే…… అదేంటో ఇప్పుడు రెండు ఫోటో ల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను .
Video Advertisement
ఫోటో -1
హైవే లపై పెద్ద పెద్ద లారీలు ….ట్రక్ లు వెళుతుంటాయి … మీ ముందు ఫోటోలో చూపించిన ట్రక్ ఉందనుకుందాం… వాడు సడన్ బ్రేక్ వేసాడనుకుందాం…దాని వెనకే ఉన్న మీరు మీ కార్ ను కంట్రోల్ చేసుకోకుండా ట్రక్ బంపర్ ను గుద్దరనుకుందాం ….వెంటనే మీ కార్ లోని ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవుతాయి …ప్రమాద తీవ్రతను కాస్త తగ్గిస్తాయి .
ఫోటో -2
మీ ముందు ఇలాంటి బంపర్ లేని ట్రక్ ఉంటే …. మీ కార్ డైరెక్ట్ దాని కిందికి వెళుతుంది ..దీంతో మీ కార్ ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది . సో ఈసారి ప్రయాణాలు చేసేటప్పుడు …ఇలాంటి ట్రక్ లు కనిపిస్తే జాగ్రత్తగా నడపనుంది .
Be Safe- happy Journey.
End of Article