Home Featured సాయి ధరమ్ తేజ్ లైఫ్ లో చేదు సంఘటన…తల్లితండ్రులు విడిపోవడానికి కారణం అదే?

సాయి ధరమ్ తేజ్ లైఫ్ లో చేదు సంఘటన…తల్లితండ్రులు విడిపోవడానికి కారణం అదే?

by Megha Varna

పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా హీరో సాయి ధరమ్ తేజ్ . మెగా హీరోస్ లో మంచి స్టైల్ ఉన్న హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు .కానీ ఈ మధ్యకాలంలో తన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో తన పేరులోని ధరమ్ తీసేసి సాయి తేజ గా పేరును మార్చుకున్నాడు . ఈ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యింది

ఈ పేరు మార్చిన తర్వాత ప్రతి రోజు పండగే ,చిత్రలహరి వరుసగా రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి ..దీనితో పేరు సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది అని అంతా అభిప్రాయపడుతున్నారు .

సాయి తేజ్ తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ..కాగా ఆ సమయంలో యాంకర్ మీ పేరెంట్స్ డివోర్స్ గురించి చెప్పండి అని అడగగా ఆ సంఘటన నా జీవితంలో చాలా బాధాకరమైనది ..కొన్ని అభిప్రాయం బేధాల వలన అమ్మ నాన్న విడిపోయారు ..అయినా అదంతా గతం అని బదులిచ్చాడు.

ఆ తర్వాత కొంత కాలానికి అమ్మ రెండో వివాహం చేసుకుంది ..ఆయన చాలా మంచి  వ్యక్తి .కేర్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారని తేజు వెల్లడించారు.మీ తండ్రి దగ్గర నుండి మీ సినిమాకు సంబందించిన సలహాలు ఏమైనా తీసుకుంటారా అని అడగ్గా నేను ఎలాంటి సలహాలు తీసుకోను ఎందుకంటే ఆయన సినిమా ఫీల్డ్ కు సంబందించిన వ్యక్తి కాదు అని బదులు ఇచ్చారు ..

watch video:

https://youtu.be/duZVOY6LGDM

You may also like