ముందే పెళ్ళైన విషయం తెలియదు…శారీరకంగా మరియు మానసికంగా దగ్గరయ్యాను!

ముందే పెళ్ళైన విషయం తెలియదు…శారీరకంగా మరియు మానసికంగా దగ్గరయ్యాను!

by Megha Varna

Ads

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కే నాయుడు సోదరుడు శ్యామ్ కే నాయుడు నన్ను నమ్మించి మోసం చేశాడంటూ నటి సాయి సుధా ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కాగా ఇటీవల సాయి సుధా పలు ఇంటర్వూస్ లో పాల్గొంటూ తాను శ్యామ్ కే నాయుడు విషయంలో ఎలా మోసపోయిందో చెప్తూ వస్తుంది ..

Video Advertisement

అయితే ఒక సినిమా షూటింగ్ లో శ్యామ్ కే నాయుడు నాకు ప్రొపోజ్ చేసాడని చెప్పుకొచ్చింది సాయి సుధా.కాగా అప్పటి నుండి నేను శ్యామ్ కే నాయుడు తో శారీరకంగా మరియు మానసికంగా దగ్గరయ్యాను అని నటి సాయి సుధా వెల్లడించారు.అయితే నేను శ్యామ్ కే నాయుడు కి చాలా డబ్బులు ఖర్చుపెట్టాను అని చెప్పారు సాయి సుధా.ఈ నేపథ్యంలో శ్యామ్ కే నాయుడు కి ముందుగా పెళ్లి అయిన విషయం తెలియదని చెప్పారు సాయి సుధా.

నాకు తన పెళ్లి విషయం గురించి తెలియగానే నేను శ్యామ్ కే నాయుడు ను నిలదీశానని అయితే నాకు నా భార్యతో గొడవలు ఉన్నాయ్ అని ఎలా ఐన నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని శ్యామ్ కే నాయుడు చెప్పారని నటి సాయి సుధా అన్నారు.ఇన్ని రోజులు కలిసి ఉన్న శ్యామ్ ఎలాంటివాడో తెలుసుకోవడమే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని సాయి సుధా ఆవేదన వ్యక్తం చేసారు .

 


End of Article

You may also like