SALAAR TRAILER: సలార్ ట్రైలర్ ఎన్నిసార్లు వాయిదా వేస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్…

SALAAR TRAILER: సలార్ ట్రైలర్ ఎన్నిసార్లు వాయిదా వేస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్…

by Sainath Gopi

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సలార్ ఈ మూవీ డిసెంబర్ 22వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ట్రైలర్లు విపరీతంగా ఆట్టుకుంటున్నాయి అయితే సినిమాకి రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ విడుదల చేస్తామని సినిమా టీం ప్రకటించింది
అది ఈరోజు విడుదల చేస్తామని హోంబల్ ఫిలిమ్స్ తన అఫీషియల్ ఎకౌంట్ లో ప్రకటించింది.

Video Advertisement

ముందుగా ఉదయం 10:45 నిమిషాలకు రిలీజ్ చేస్తామని ప్రకటించి దాన్ని మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇప్పటికే సరిగ్గా ప్రమోషన్స్ చేయలేదని బాధపడుతున్న ఫ్యాన్స్ కి ఈ ట్రైలర్ పోస్ట్ పోన్ మరి బాధ పెంచుతున్నాయి. కనీసం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా లేకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కేవలం ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ చేసి దాన్ని ఇంకా విడుదల చేయకుండా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో సినిమా టీం ఆడుకుంటుందంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.


End of Article

You may also like