తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..? వీరిద్దరిలో ఎక్కువ జీతం తీసుకునేది ఎవరంటే..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..? వీరిద్దరిలో ఎక్కువ జీతం తీసుకునేది ఎవరంటే..?

by Mounika Singaluri

Ads

భారత రాజ్యాంగం లోని 164వ ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రులను గవర్నర్ అపాయింట్ చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు 10 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. దేశానికి ప్రధాన మంత్రి ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగా.

Video Advertisement

రాజ్యాంగ బద్ద పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవ వేతనాన్ని అందుకుంటారు దేశ ప్రధాని దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులు. అయితే దేశ రాష్ట్రపతికి నెలకి 5 లక్షల రూపాయల గౌరవ వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు అందించబడతాయి.

అలాగే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జీతాలు అందించబడతాయి. అయితే ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా జీతాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత జీతాలు అందుకుంటారు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి నెలకి 3,35,000 రూపాయల జీతం అందుతుంది.

అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 4,10,000 రూపాయల జీతం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కువ జీతం అందుకుంటున్నారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం ఎక్కువ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో పోలిస్తే కూడా ముఖ్యమంత్రి కి ఎక్కువ జీతం అందుతుం


End of Article

You may also like