Ads
ప్రతి వారం ప్రసారం అయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి ఒక సెలెబ్రిటీ రావడం వారి విషయాలని ప్రేక్షకులకి అభిమానులకి పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అలా ఈ వారం అలీ తో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు హీరోయిన్ ‘అక్కినేని సమంతా’. తన స్టాఫ్ ని సొంత బిడ్డలుగా చూసుకుంటారని వారంటే అంత ప్రేమని చెప్పారు అలీ.
Video Advertisement
ali-tho-saradaga
అలాగే అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ సమయం లో జరిగిన కొన్ని సంఘటనలని కూడా గుర్తు చేసుకున్నారు సమంతా కి సెపరేట్ గా ఒక కుక్ వంట మనిషి ఉండేవారని తాను వంట చేసి లంచ్ తీసుకువస్తున్న సమయం లో అలీ ప్రశ్నించగా ఇది మేడం కి అంటూ అతను సమాధానం చెప్పాడని
ali-tho-saradaga.png
ఆ కుక్ సమంతా కి చెప్పగా ఆయనకి కూడా ఫుడ్ సర్వ్ చేయమని చెప్పిందని ఒక్కదాన్నే తింటే కడుపునొప్పి వస్తుంది అని సరదాగా నవ్వులు పూయించారు అలీ. అలాగే నాగ చైతన్యకి కుక్కలు అంటే భయం అని అందుకే ఇంట్లో కుక్కలని పెంచుకోవడం లేదని కూడా చెప్పింది సమంతా ఈ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ప్రసారం కానుంది.
End of Article