‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో సమంత కి ఎలాంటి ప్రశ్నలు ఎదురరయ్యో తెలుసా ?

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో సమంత కి ఎలాంటి ప్రశ్నలు ఎదురరయ్యో తెలుసా ?

by Sunku Sravan

Ads

ఎన్టీఆర్ హోస్ట్ గా దిగ్విజయంగా సాగిపోతున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు.. ఎన్నడూ లేని విదంగా టీఆర్పీ రేటింగ్స్ లో ఈ షో దూసుకుపోతుంది. మరోవైపు మా లో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ షో కి ధీటుగా ఈ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ ని సాధించింది.

Video Advertisement

 

ఎన్టీఆర్ వ్యాఖ్యతకు ముగ్దులైన తెలుగు ప్రజలు నీరాజనం పట్టారు. ఇక ఈ షో కి సెలెబ్రెటీలు కూడా గెస్ట్ గా వస్తున్నారు ఇటీవలే రాజమౌళి, కొరటాల శివ ఈ షో కి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సమంత ని ఈ షో కి గెస్ట్ గా తీసుకువచ్చారు నిర్వాహకులు ఈ షో నవరాత్రి కానుకగా ప్రసారం కానుంది. చైతు విడాకుల సంఘటన తరువాత మొట్టమొదటి సారి కెమెరా ని ఫేస్ చేయబోతున్నారు సమంత. ఇక ఈ షో లో ఎలాంటి ప్రశ్నలు సమంత కి ఎదురయ్యాయి అనే ప్రశ్నకి మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఈ షో కి సంబంధించి ప్రోమో ని విడుదల చేసారు జెమినీ టీవీ వారు.

https://youtu.be/ksjjwYPcozE


End of Article

You may also like