Home Filmy Adda మీరు సమంత లాగే ఉన్నారు అంటూ కామెంట్స్…వైరల్ అవుతున్న ఈ 10 ఫోటోలు చూసేయండి.!

మీరు సమంత లాగే ఉన్నారు అంటూ కామెంట్స్…వైరల్ అవుతున్న ఈ 10 ఫోటోలు చూసేయండి.!

by Mohana Priya

Ads

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటారు. మనం కూడా ఎవరినైనా చూసి వీళ్లు మనకి తెలిసిన వాళ్ళలాగా ఉన్నారు అని అనుకునే ఉంటాం. అలాగే మనల్ని కూడా వేరే వాళ్ళలాగా ఉన్నామని పోల్చడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంక సెలబ్రిటీల విషయమైతే చెప్పనవసరం లేదు. చూడటానికి వారిలాగా ఉండేవాళ్ళు, అలాగే వాళ్ళ మాట తీరును, స్టైల్ ని అనుకరించే వాళ్లు ఎంతో మంది ఉంటారు.

Video Advertisement

అయితే మన ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీని పోలిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. విషయమేంటంటే. ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలు చేసి, ఎంతో కష్టపడి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు సమంత.

చల్ మోహన్ రంగ సినిమాతో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తో మనందరికీ సుపరిచితులు అయ్యారు ఆషు రెడ్డి. అషు రెడ్డి చూడడానికి సమంత లాగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అషు రెడ్డిని జూనియర్ సమంత అని కాంప్లిమెంట్ చేసేవాళ్ళు. అషు రెడ్డి మాత్రమే కాకుండా ఇంకొకరు కూడా సమంత లాగా ఉంటారు.

తనే సాయి పూజా రెడ్డి. సాయి పూజా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్లకి తెలిసే ఉంటారు. పూజ కూడా కొన్ని యాంగిల్స్ లో చూస్తే అచ్చం సమంత లాగానే ఉంటారు. ఈ ఫోటోలు చూస్తే మీరు కూడా పూజ సమంతా లాగనే ఉన్నారు అని అనుకుంటారు.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9

image credits: instagram/saipujareddy


End of Article

You may also like