SAMANTHA: కుర్రాళ్ళకి మంచి కిక్ ఇచ్చిన సమంత.. ఫుల్ ఖుషి అవుతున్న బేబీ ఫాన్స్!

SAMANTHA: కుర్రాళ్ళకి మంచి కిక్ ఇచ్చిన సమంత.. ఫుల్ ఖుషి అవుతున్న బేబీ ఫాన్స్!

by Mounika Singaluri

Ads

ఖుషి సినిమా తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించలేదు సమంత. ఆపై లైన్లో రాబోయే ప్రాజెక్ట్ చెన్నై స్టోరీస్ లో ఉంది ఆకర్షణీయమైన పోస్టులు మరియు అద్భుతమైన విజువల్స్ కు పేరుగాంచిన నటి సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంది. అయితే న్యూ ఇయర్ రోజు సమంత ప్రకాశమంతమైన లైట్లు మరియు ఆకర్షనీయమైన గ్లామర్ తో అలంకరించబడిన వేడుకలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది.

Video Advertisement

తన 31 మిలియన్ల ఫాలోవర్స్ కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసింది. మిమ్మల్ని చాలామంది దేవదూతలు చుట్టుముట్టవచ్చు హ్యాపీ న్యూ ఇయర్ అనే శీర్షికతో దేవదూతల ఆశీర్వాదాల కోసం కోరికను వ్యక్తం చేసింది. అద్భుతమైన క్రీం బ్యాక్ లెస్ స్ట్రాపీ, థైస్ కనిపించేలా దుస్తులు ధరించి సమంత కుర్రాళ్ళకి మంచి కిక్ ఇచ్చింది. అలాగే తన స్వచ్ఛమైన నవ్వుతో ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది.

చాలా సంవత్సరాల తర్వాత ఎంతో సంతోషంగా కనిపించింది సమంత. న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. సమంత ని చాలాకాలం తర్వాత ఇంత సంతోషంగా చూస్తున్నాము ఇంకా చెప్పాలంటే విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పుడూ సమంత ఇంత సంతోషంగా లేదు. ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా కనిపిస్తుంది ఈ కొత్త సంవత్సరం సమంతకు అన్ని మంచి రోజులు తీసుకువస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్.

ఈ పిక్స్ లో సమంత ఎంత బ్రైట్ గా ఉందో ఆమె వేసుకున్న డ్రెస్ కూడా అంతే ఆకట్టుకుంది. ఒక వయసు దాటిన తర్వాత కొందరు ఎక్స్పోజింగ్ చేస్తే చూడలేము కానీ సమంతకి ఎంత వయసు వచ్చినప్పటికీ ఆమె ఎక్స్పోజింగ్ మరింత అందంగా ఉంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ తో పాటు కుర్రకారు అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు.


End of Article

You may also like