Samantha: ”అమ్మాయిలకి కాదు… ముందు మీ కొడుకులకి నేర్పండి” అని సమంత చేసిన పోస్ట్ వైరల్..!!

Samantha: ”అమ్మాయిలకి కాదు… ముందు మీ కొడుకులకి నేర్పండి” అని సమంత చేసిన పోస్ట్ వైరల్..!!

by Megha Varna

Ads

సోషల్ మీడియాలో ఈ మధ్య సమంత ఎక్కువగా కనపడుతోంది. నాగ చైతన్య తో విడాకులు అయిపోయిన తర్వాత నుంచి కూడా ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతోంది. తరచూ ఆమె ఏదో ఒక పోస్టు చేసి వార్తల్లోకి ఎక్కుతుంది. ఆమె పురుషుల కంటే మహిళలు ఏమీ తక్కువ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Video Advertisement

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ”ఊ అంటావా మామా” పాటకి స్టెప్పులేసింది సామ్. ఆ పాట లిరిక్స్ కూడా పురుషుల్ని కించపరిచేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సమంతా మరొక సారి పురుషుల పై హాట్ కామెంట్స్ చేసింది.

ఇక అదేమిటి అనేది చూస్తే… కూతుళ్లకు మోడరన్ గా కనిపించకూడదు అని చెప్పే బదులు.. మొదట మీ కొడుకులకు మహిళల శరీర భాగాలను చూడకుండా ఉండమని నేర్పించండి అంది. అలానే మీ కూతుళ్లకు నచ్చినట్టు ఉండనివ్వక పోవడం కూడా ఆమెను వేలెత్తి చూపడమే అని పోస్ట్ చేసింది సమంత.


End of Article

You may also like