Ads
పార్కులో హీరోయిన్‌పై దాడి అనుకోని రీతిలో దాడి జరిగింది. పబ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిరగడంతో పాటు మీ ఆర్టిస్టులందరూ డ్రగ్స్ వాడుతారంటూ హీరోయిన్ పై దాడి చేసారు. ఆ ఘటనతో ఒక్కసారిగా షాక్ తినింది హీరోయిన్. వివరాలలోకి వెళ్తే…
Video Advertisement
కిరాక్ పార్టీ సినిమాలో నిఖిల్ సరసన నటించిన “సంయుక్త హెగ్డే” పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. తాజాగా స్పోర్ట్స్ బ్రా వేసుకుని వర్కవుట్స్ చేయడానికి స్నేహితులతో కలిసి బెంగళూరులోని ఓ పార్కుకి వెళ్లారు సంయుక్త. ఈ క్రమంలో కవితా రెడ్డి అనే మహిళ సంయుక్తపై దాడి చేసింది. అక్కడ ఉండే కొంతమంది పబ్లిక్ కూడా ఆమెకి సపోర్ట్ చేసారు. బ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిరగడంతో పాటు మీ ఆర్టిస్టులందరూ డ్రగ్స్ వాడుతారంటూ సంయుక్త హెగ్డేపై దాడికి దిగారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేసారు నటి.
View this post on Instagram
End of Article