నీకు అవే ఇష్టమైతే..నీలో లోపమున్నటే..! నెటిజెన్ పై హీరోయిన్ ఫైర్..!

నీకు అవే ఇష్టమైతే..నీలో లోపమున్నటే..! నెటిజెన్ పై హీరోయిన్ ఫైర్..!

by Megha Varna

Ads

సామాన్య ప్రజలు సెలబ్రెటీలు అందరు సోషల్ మీడియా ఎక్కువగా వినియోగించడం వలన సామాన్య ప్రజలకు సెలబ్రెటీలకు వుండే దూరం గణనీయంగా తగ్గిపోయింది …సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమకి సంబందించిన వీడియో లను ఫోటో లను తాజా సమాచారమంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారి అభిమానులకి చేరువలో వుంటున్నారు .దీంతో హీరోహీరోయిన్స్ ట్విట్టర్ వేదికగా నేరుగా తమ అభిమానులతో సంభాషణ జరుపుతున్నారు .ఈ నేపథ్యంలో కొన్ని సంఘటనలు సెలెబ్రెటీలకు ఇబ్బందిగా మారాయి ..ఇలాంటి ఓ సంఘటన ఎదురైంది మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ కు …వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

ఈ కాలంలో నటీనటులు వాళ్ళ సెల్ఫ్ పబ్లిసిటీ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ….అందుకోసం సోషల్ మీడియా లో ఎక్కువ అందుబాటులో వుంటూ ప్రేక్షకులతో సంభాషిస్తూ వారికీ రిప్లై మెసేజెస్ ఇస్తున్నారు .ఒక్కపుడు సెలెబ్రెటీలతో మాట్లాడాలంటే నేరుగా చాల కష్టం ..కానీ సోషల్ మీడియా పుణ్యమాని అది ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చి సెలబ్రెటీలు  ఫాన్స్ తో టచ్ లో ఉండడం చాల ఈజీ అయింది ..ఏదో ఒక విషయంపై స్పందిస్తూ తమ ఫోటోలను పెడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు ..ఇదే కొందరు ఆకతాయిలు కి అవకాశం గా మారింది ..

ప్రధానంగా హీరోయిన్స్ ని టార్గెట్ చేసి కొంతమంది ఆకతాయిలు శృతి మించుతున్నారు ..తాజాగా ఓ మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ నెటిజెన్ .సభ్యత లేకుండా సోషల్ మీడియా లో నువ్వు వర్జినా ? కదా ? అని అడిగాడు . ఒక్కసారిగా నివ్వెరపోయిన ఆమె మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చింది ..

మిస్టర్ నీలాంటి వాళ్లకు అమ్మాయిలు కేవలం ఆటబొమ్మల కనిపిస్తారు ..నీలాంటి కొందరు ఎదవలు వర్జినిటీ ,ఆల్కహాల్ గురించి ఎక్కువగ ఆలోచిస్తుండడం వల్లే ప్రస్తుతం అమ్మాయిలు బయాందోళకు గురవుతున్నారు .అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది సంయుక్త మీనన్ .. నీకు గాని కేవలం ఇలాంటివి ఇష్టమైతే కచ్చితంగా నీలో ఒక సమస్య ఉన్నట్లే అంటూ చెడా మడా తిట్టింది.

ఇలాంటి కామెంట్స్‌కు మహిళలు చెంప చెళ్లుమనిపించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ జాగ్రత్తగా ఉండు.. నీ చెంప…పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది అని గట్టి వార్నింగ్ ఇచ్చింది సంయుక్త. ఇలా కామెంట్స్ చేసిన వ్యక్తిని తెగ తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్లు కాగా సంయుక్త ఇచ్చిన సమాధానం అదిరిపోయిందని అమ్మాయిల గౌరవం నిలబడేలా చంప ఛెళ్లుమనిపించేలా పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారని ప్రశంసిస్తున్నారు .


End of Article

You may also like