ఆ హీరోతో సానియా మీర్జా డేటింగ్? సంచలనంగా మారిన ఆమె కామెంట్స్.!

ఆ హీరోతో సానియా మీర్జా డేటింగ్? సంచలనంగా మారిన ఆమె కామెంట్స్.!

by Sainath Gopi

Ads

ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఈమె గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటుంది. అయితే టెన్నిస్‌ క్రీడాకారిణిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడు సానియా మీర్జాకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఎన్నో టైటిళ్లను ఆమె సాధించడంతో టెన్నిస్‌ క్రీడలో పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010 ఏప్రిల్‌ 12న వివాహం చేసుకుంది.

Video Advertisement

ఇప్పుడు ఆమె గురించి మరొక వార్త హల్చల్ అవుతుంది. తాజాగా సానియా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో డేటింగ్ అనే వార్త గురించి సానియాను ప్రశ్నిస్తే…పాత రోజుల గురించి ఇప్పుడెందుకు. నాకసలు గుర్తులేదు అంటూ నవ్వుతు దాటేసింది.

అప్పట్లో సానియా షాహిద్ కొద్దిరోజులు ప్రేమించుకున్నారు అనే వార్త హల్చల్ చేసింది. తర్వాత మరొకరితో ఎంగేజ్మెంట్ జరిగింది సానియాకు. కానీ ఆ పెళ్లి కాన్సల్ అయ్యింది. తర్వాత పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్నారు సానియా. పెళ్ళై బిడ్డకు జన్మనిచ్చిన సానియా ఇప్పుడు మళ్లీ టెన్నిస్ ఆడాలి అనుకుంటుంది అంట. దానికోసం బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తుంది అంట. మరి రీ ఎంట్రీ ఇచ్చాక ఇంతకముందులాగా ఆడగలదో లేదో చూడాలి.


End of Article

You may also like