ఛీఛీ…తమ్ముడితో ఆ ఫోటోలు ఏంటి..? హీరోయిన్ పై నెటిజెన్స్ ఫైర్..!

ఛీఛీ…తమ్ముడితో ఆ ఫోటోలు ఏంటి..? హీరోయిన్ పై నెటిజెన్స్ ఫైర్..!

by Sainath Gopi

Ads

ప్రస్తుతం సోషల్ మీడియాలో సారా అలీ ఖాన్ ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందో అందరికి తెలిసిందే. . తల్లిదండ్రులు విడిపోయే సమయానికి సారాకు 9 సంవత్సరాలు. తమ్ముడు నాలుగేళ్ల చిన్నపిల్లవాడు. ఇది ఇలా ఉంటె…ఇప్పుడు తమ్ముడితో కలిసి సారా దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశం అయ్యింది. కొంతమంది నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏంటి ఆ ఫోటో అనుకుంటున్నారా? మీరే చూడండి. తన సోదరుడు ఇబ్రహీమ్ అలీ ఖాన్‌ పుట్టిన రోజు సందర్బంగా ఓ ఫోటో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది సారా అలీ ఖాన్. ఆ ఫోటో ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ ఫోటోలు దిగిన లొకేషన్స్, నిల్చున్న పోజులు చర్చనీయాంశం . వీటిపైన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Video Advertisement

తెరపై హీరో హీరోయిన్లు ఎంత రొమాన్స్ చేసినా సినిమాలో భాగమే అని మన ఆడియన్స్ భావిస్తారు. కానీ ఇలా పబ్లిక్ లో చేస్తేనే ఫైర్ అవుతారు. అది కూడా తమ్ముడితో ఆ ఫోజులు ఏంటి అని ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్. తన అన్న బర్త్‌డే సందర్భంగా ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో సారా బికినీ వేసుకుని అన్నతో కలిసి దిగిన ఫోటోలు అవి.కొందరు ఫైర్ అవుతుంటే. మరికొందరు మాత్రం సినిమా వాళ్ళకి ఇవన్నీ కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. 2018లో రిలీజ్ అయిన కేదార్‌నాథ్, సింబా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్. 2019లో మాత్రం అభిమానుల్ని పలకరించలేకపోయింది. ఇక 2020 లో రెండు సినిమాలతో ముందుకి రానుంది.ఒకటి కూలీ నంబర్ 1. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది. మరి ఇలాంటి ఫోటోలు ఆమె సినిమాలపై ఏం ప్రభావం చూపించావు కదా?


End of Article

You may also like