Home News ఆ క్రికెటర్, సచిన్ కూతురు ఒకే కాప్షన్ పెట్టారు ఏంటి? ఏదో తేడాగా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్.!

ఆ క్రికెటర్, సచిన్ కూతురు ఒకే కాప్షన్ పెట్టారు ఏంటి? ఏదో తేడాగా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్.!

by Megha Varna

Ads

ఐపీఎల్ పుణ్యాన దేశంలో టాలెంట్ ఉన్న ఎంతో మంది క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఇందులో శుభమన్ గిల్ కూడా ఒకడు.ఈ 20 ఏళ్ల చిచ్చరపిడుగు ప్రస్తుతం ఐపీఎల్ లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. గతంలో ఇతను షారుక్ ఖాన్ కూతురుతో క్లోజ్ గా కనిపించిన ఫొటోస్ అప్పట్లో సడన్ గా దర్శనమిచ్చాయి.అది చూసినవారంతా గిల్ మధ్య సుహనా ఖాన్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేశారు.

Video Advertisement

ఇక తాజాగా మరోమారు ఈ యువ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో రిలేషన్ లో ఉన్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.మరి దీనికి కారణం ఏంటంటే గత కొద్దిరోజులుగా సారా,గిల్ సోషల్ మీడియాలో ఒకే తరహా పోస్టులు, క్యాప్షన్స్ పెడుతున్నారు.దీనితో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని ఓ రూమర్ పురుడు పోసుకుంది.

బ్యాటింగ్ లో ఇతన్ని మరో కోహ్లీ గా అభివర్ణిస్తున్న క్రికెట్ దిగ్గజాలు,ఫ్యాన్స్ అతి చిన్న వయసులో గిల్ ఇన్ని వివాదాలలో ఇరుక్కోవడం పైగా స్టార్ కిడ్స్ తో వరుసగా ఇలా రూమర్స్ వస్తుండడంతో అతని కెరియర్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేసారు. అవేంటో లుక్ వేయండి..


End of Article

You may also like