ఇదేందయ్యా ఇది.. ఇదెక్కడి ఎడిటింగ్..! “సారంగ దరియా” ను చంద్రముఖి Vs జయసూర్య చేసేసారు గా..!

ఇదేందయ్యా ఇది.. ఇదెక్కడి ఎడిటింగ్..! “సారంగ దరియా” ను చంద్రముఖి Vs జయసూర్య చేసేసారు గా..!

by kavitha

Ads

ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్స్టా లలో ట్రెండ్ ఏమిటంటే మీమ్స్, ఎడిటెడ్ వీడియోస్ దే. ఎన్ని రకాలు గా మీమ్ చేసినా.. వీడియో ను ఫన్నీ వీడియోస్ ఎడిట్ చేసినా అవి వైరల్ అవుతూనే ఉంటాయి. మీమర్స్ కూడా.. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ ని బాగా ఫాలో అవుతూ.. మీమ్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ మీమ్ వీడియోస్ ది అయితే వేరే లెవెల్ అంతే.. ఓ రేంజ్ లో ఫాలోయర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చూడబోయే మీమ్ వీడియో కూడా మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.

Video Advertisement

saranga dariya 1

‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి విడుదల అయినా “సారంగ దరియా పాట” ఓ ఊపు ఊపేస్తోంది. యు ట్యూబ్ లో కూడా రికార్డు లు సృష్టిస్తోంది. సాయి పల్లవి ఫాన్స్ కి అయితే ఇక పూనకాలే అన్నంత గా ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే, ఈ పాట ను కూడా మీమ్ వీడియో గా చేసేసారు. తెలుగు బ్రో అనే పేజీ వారు ఈ వీడియో ను ఎడిట్ చేసారు.  చంద్రముఖి సినిమా లో చంద్రముఖి గా మారిపోయిన గంగ డాన్స్ చేసే సీన్ ఉంది కదా.. ఆ సీన్ తో ఈ పాటను మిక్స్ చేసి ఎడిట్ కొట్టేసారు.

saranga dariya 2

హైలైట్ ఏంటంటే.. జయసూర్య ఎంట్రీ. కింగ్ గా నటించిన రజిని పాత్ర లోకి మన జయసూర్య బ్రో ఎంట్రీ ఇస్తాడు. ఆయనకు తోడు గా “తగలబెట్టండి సర్ నిరంజన్ గారు..” మీమ్ ప్రేరణ కర్త కృష్ణ మనోహర్ గారు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక కామెడీ ఏ రేంజ్ లో ఉందొ మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాం.. అలా ఊహించుకుంటూ ఉండిపోమాకండి.. ఈ కింద వీడియో చూసి.. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి..


End of Article

You may also like