174
Ads
మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మహేష్ బాబు గారు. …మహేష్ బాబు తదుపరి చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు…సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇది..
Video Advertisement
డైరక్టర్ పరుశురామ్ తో కలిసి మహేష్ బాబు చేయబోయే సినిమా కి ‘సర్కారువారి పాట’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.
సర్కార్ వారి పాట” సినిమా HD పోస్టర్ డౌన్లోడ్ లింక్ >> క్లిక్ చేయండి
End of Article