రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా సరే ప్రాణానికే ప్రమాదం. కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా వెళ్ళాలి. అలానే అతి వేగం కూడా ప్రమాదకరం. పైగా చాలా మంది రాష్ గా వెళ్తూ వుంటారు. ఇలా రాష్ గా వెళ్లడం వలన వారికైనా ఎదుట వాళ్ళకైనా ప్రమాదమే.

Video Advertisement

కనుక రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే రాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు మాల్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేసారు సీరియల్ నటి కరుణ. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటూ ఆమె వారి మీద మండి పడింది.

ఇక అసలేం అయ్యింది అనేది చూస్తే.. రాష్ గా వెళ్లడం ప్రమాదకరం. జీవీకే వన్ లో కార్ ని ఇవ్వద్దని కరుణ చెప్పారు. ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారని కూడా ఆమె చెప్పారు. వాలెట్ పార్కింగ్ కి కారు ఇవ్వద్దని తన మీద కి కార్ దూసుకు వచ్చేబోయిందని ఆమె అన్నారు. జీవీకే వన్ లో కార్ డ్రైవర్ బాగా డ్రైవ్ చేయడం లేదని ఎవరినీ కార్ ఇవ్వద్దని ఆమె చెప్పారు. నిజంగా రాష్ గా డ్రైవ్ చెయ్యకూడదు.  ఈమేరకు ఆమె  అక్కడ జరిగిన అంతటినీ వీడియో చేసి షేర్ చేసారు.

https://www.instagram.com/reel/Ck0-lF3AxlE/?utm_source=ig_web_copy_link