Home serials మంజుల చెప్పిన సీక్రెట్ కి షాక్ అయిన నిరుపమ్.! వీడియో వైరల్.!

మంజుల చెప్పిన సీక్రెట్ కి షాక్ అయిన నిరుపమ్.! వీడియో వైరల్.!

by Mohana Priya

జీ తెలుగులో అల బృందావనంలో అనే ఈవెంట్ ప్రసారం అవ్వబోతోంది. ఇందులో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో మన ముందుకు రాబోతున్న సుశాంత్, అలాగే రాజ రాజ చోర సినిమాతో మనల్ని అలరించిన శ్రీ విష్ణు, సునైనా కూడా ఈ ప్రోగ్రాంకి అతిథులుగా రాబోతున్నారు. శ్రీముఖి ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో సీరియల్ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.nirupam manjula

అయితే ఇందులో సీరియల్ నటి మంజుల చెప్పిన విషయం తన భర్త, అలాగే సీరియల్ నటుడు అయిన నిరుపమ్ ని షాక్ అయ్యేలా చేసింది. అదేంటంటే, మంజుల మాట్లాడుతూ కాలేజ్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ సిగరెట్ ట్రై చేద్దామని అన్నారు అని చెప్పారు. ఆ తర్వాత నిరుపమ్ షాక్ అయినట్టు మనకు చూపించారు. అప్పుడు మంజుల కానీ తనకు మాత్రం అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పారు. అప్పుడు నిరుపమ్ ఉద్దేశాలు ఇప్పుడెందుకు కానీ తర్వాత ఏం జరిగిందో చెప్పమని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

watch video :

https://www.youtube.com/watch?v=J1agNAehGbU

You may also like