కొడుకు వయసున్న ఎదురింటి కుర్రాడితో భార్య రొమాన్స్ చేయడం చూసి ఆ భర్త ఏం చేసాడో తెలుసా?

కొడుకు వయసున్న ఎదురింటి కుర్రాడితో భార్య రొమాన్స్ చేయడం చూసి ఆ భర్త ఏం చేసాడో తెలుసా?

by Sainath Gopi

Ads

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ప్రతిరోజు సమాజంలో వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఎన్నో కుటుంబాలు నాశ‌నం అవుతున్నాయి. అయినా జనాలు మాత్రం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మాన‌డం లేదు.పిల్లలకు పెళ్లి చేసిన ఆమె తన కుమారుడి వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త బయటకి వెళ్ళగానే ఆ యువకుడితో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేది. చివరికి అసలు విషయం తెలుసుకున్న భర్త ఆ ఇద్దర్ని చంపేసి పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పశువందన్ సమీపంలోని పుంగవర్ నత్తం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల లోకి వెళ్తే.

Video Advertisement

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పశువందన్‌ సమీపంలోని పుంగవర్ నత్తం గ్రామానికి చెందిన షణ్ముగం(58) రైతు. మనస్పర్థల రావడంతో చాలాకాలం క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన అతడు మారియమ్మాళ్(46) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ణ్ముగానికి మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, కుమార్తె పుట్టగా..రెండవ భార్య మారియమ్మాళ్ కు ఓ కుమారుడు, కుమార్తె పుట్టారు. పిల్లలందరికీ పెళ్ళిళ్లు చేసేయటంతో ఎవరి కాపురాలు వాళ్లు చేసుకుంటుండగా షణ్ముగం మారియమ్మాళ్ తో కలిసి అరుంధతి నగర్ లో కాపురం పెట్టాడు.

రామమూర్తి (27) అనే యువకుడు మారియమ్మాళ్ ఇంటి ముందు కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి దగ్గరకు వెలుతున్న రామమూర్తితో మారియమ్మాళ్ తో పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గర అయ్యాడు. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసుకుంది. వీరిద్ద‌రు భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి రోజూ రొమాన్స్ చేస్తున్నారు. ఆమె కొడుకు వ‌య‌స్సు ఉండడంతో ష‌ణ్ముగంకు కూడా అనుమానం రాలేదు. 2020, ఫిబ్రవరి 14, శుక్రవారం రాత్రి ఇంటికొచ్చిన షణ్ముగం భోజనం చేసి ఆరు బయట పడుకున్నాడు. శనివారం తెల్లవారుఝూమున… రోజూలాగానే భర్త పొలానికి వెళ్లిపోయి ఉంటాడనుకున్న మారియమ్మాళ్ ఉదయం 6 గంటలకే కోరిక తీర్చుకోటానికి రామ్మూర్తిని రమ్మని ఫోన్ చేసింది. ఇంకేముంది ఆంటీ పిలిచిన ఉత్సాహంలో రామ్మూర్తి కొద్ది నిమిషాల్లోనే షణ్ముగం ఇంటికి చేరుకున్నాడు.ప్రియుడు రామ్మూర్తి వ‌చ్చి నేరుగా బెడ్ రూంలోకి దూరేసి ఆమెతో రాస‌లీల‌లు కంటిన్యూ చేస్తున్నాడు.

ఆరోజు షణ్ముగం ఎందుకో ఆలస్యంగా నిద్రలేచాడు. నిద్రలేచిన షణ్ముగానికి తన ఇంట్లో నుంచి పరాయి పురుషుడి మాటలు వినిపించాయి. వెంటనే చాటుగా వెళ్ళి కిటికీ లోంచి ఇంట్లోకి చూశాడు. తన భార్య మారియమ్మాళ్ రామ్మూర్తితో నగ్నంగా రాసలీలలు సాగిస్తూ కనపడింది. ఎన్నిసార్లు హెచ్చరించినా భార్య తన మాట పెడచెవిన పెట్టిందనే కోపంలో ఉన్న షణ్ముగం కొపోద్రిక్తుడయ్యాడు. కొడవలి తీసుకుని గదిలోకి వెళ్లి భార్యను, రామ్మూర్తిని దారుణంగా నరికి చంపాడు. తీవ్రంగా గాయాలై ఎక్కువ రక్తం పోవటంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. షణ్ముగం వారిని చంపిన కొడవలితో నేరుగా పశువందనై పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కొడుకు వయస్సున్న యువకుడితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో నరికి చంపినట్లు చెప్పాడు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు.


End of Article

You may also like