Home News చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు…ఇంస్టాగ్రామ్ లో షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ ..అసలేమైందంటే ?

చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు…ఇంస్టాగ్రామ్ లో షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ ..అసలేమైందంటే ?

by Sunku Sravan

షణ్ముఖ్ జస్వంత్ నేటి యూత్ కి ఈయన అంటే తెలియని వారు ఉండరు..యుట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతగానో గుర్తింపు సంపాదించిన షణ్ముఖ్ జస్వంత్. ట్రోలింగ్ కూడా అయ్యారు పలు మార్లు..దీప్తి సునైనా పెట్టిన పోస్టులలో పలు మార్లు షణ్ముఖ్ జస్వంత్ పేరుని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.. ఇటీవలే డ్రంక్ డ్రైవ్ లో కూడా పట్టుబడ్డాడు..

shanmukh-jaswanth

ఇక త్వరలో బిగ్ బాస్ షో లో కూడా పాల్గొనబోతునన్టు ఇప్పటికే సామజిక మాధ్యమాలలో ఈ వార్త గట్టిగా వినిపిస్తూ ఉంది. కారు ప్రమాదం లో వచ్చిన పాపులారిటీ బిగ్ బాస్ స్టేజి వరకు తీసుకెళ్లాయి ఈయనని. గత సీజన్లో లోనే ఈయన బిగ్ బాస్ షో లో అడుగు పెట్టాల్సి ఉండగా అనుకోని కారణాల వలన వెళ్లలేకపోయారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎంట్రీ లాంఛనమే ఇక ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో తన ఆరోగ్య సమస్యల పైన పోస్ట్ పెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. తనకు దంత సమస్యలు ఉన్నాయని.

shanmukh jaswanth

నాలుగు నెలల్లో రెండు సార్లు రెండు సార్లు ఇంప్లాంట్స్ జరిగియానై తెలిపాడు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాగ సులభంగా ఉండదని కూడా చెప్పకొచ్చాడు తనకి ఒరొ కేర్ డెంటల్ వారు ట్రీట్మెంట్ ఇచ్చారని ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. అంతేనా ఇది ప్రొమోషన్ పోస్ట్ కాదని మరీ ప్రత్యేకంగా తెలిపాడు.

You may also like