బిగ్ బాస్ సీజన్ 5 నిన్న ఘనంగా షురూ అయ్యింది.ఇందులో ఎవరు ఉంటున్నారో ఉండరో తెలిసిపోయింది. కొందరు అందులో మనకు పరిచయం ఉన్న వారే ఉన్నప్పటికి మరికొందరు చాలా వరకు తెలియని వారు ఉన్నారు. మొత్తానికి కాస్త ఆలస్యం అయినప్పటికీ నిర్వాహకులు షో ని మొదలు పెట్టారు.

shanmukh-jaswanth-instagaram-post

shanmukh-jaswanth-instagram-post

అందులో మనకు ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్, లోబో, యాంకర్ రవి, ప్రియా, శ్రీరామ్ చంద్ర సరయూ వంటి వారు చాలా ఫేమస్ బిగ్ బాస్ నిర్వాహకుల రూల్స్ ప్రకారం ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే విషయాన్ని గోప్యాంగా ఉంచాలి. అందుకే ఎంట్రీ తరువాత కొందరు వారి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి అప్పటికే రికార్డు చేసిన వీడియో ని ఒకటి పోస్ట్ చేసారు యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ లు .

bigg-boss-5-

bigg-boss-5-

ఈ సందర్బంగా వీడియో లో మాట్లాడుతూ నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను మీ సపోర్ట్ నాకు కావలి..నేనేంటో నాకే సరిగ్గా తెలియదు అది తెలుసుకోవడానికే వెళ్తున్నాను నేను పెద్ద సెలెబ్రిటీని కాదు.. అస్సలు కాదు.. నాకు అంత లేదు.ఈ జర్నీ లో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందంటూ చెప్పారు.

ఇవి కూడా చదవండి: షణ్ముఖ్ ఎంట్రీ సమయంలో…నాగార్జున చేసిన ఈ పొరపాటును గమనించారా.?