Ads
కంగనా రనౌత్ యొక్క రియాలిటీ షో లాక్ అప్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న “స్ప్లిట్స్‌విల్లా” ఫేమ్ “శివమ్ శర్మ” షోలో తన జీవితం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ షోలో గెలవాలని అతను చాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతను చేసిన ఈ వ్యాఖ్యలు అందరిని షాక్ కి గురి చేసింది. విడాకులు తీసుకున్న తన తల్లి స్నేహితురాలితో పడక పంచుకున్నా అని అతను వెల్లడించాడు. ఎలిమినేషన్ నుండి తనను తాను రక్షించుకోవడానికి, శివన్ ఈ సంఘటనను వివరించాడు. తను కాలేజీలో ఉన్నప్పుడు ఇది జరిగిందని చెప్పాడు.
Video Advertisement
“మా అమ్మకి స్నేహితురాలు ఒకరు మా ఇంటికి దగ్గర్లోనే ఉండే వారు. ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమెకు నేనంటే ఇష్టం. వైట్ సాస్ పాస్తా తీసుకుని ఆమె ఇంటికి వెళ్లేవాడిని. తర్వాత ఆమెతో పడక షేర్ చేసుకున్నాను. ఇది ఎనిమిదేళ్ల క్రితం అంటే నా కాలేజీ రోజుల్లో జరిగింది” అని శివమ్ శర్మ చెప్పారు. ఈ విషయంకి మిగిలిన కంటెస్టెంట్ లే కాదు…ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు.
End of Article