నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు హీరోయిన్ పెళ్లి… ఫోటోలు వైరల్…!

నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు హీరోయిన్ పెళ్లి… ఫోటోలు వైరల్…!

by Mounika Singaluri

ఎవరైనా నిశ్చితార్థం చనిపోయిన తర్వాత నెలకు లేదా సంవత్సరంలోపు పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం నిశ్చితార్థం అయిన తర్వాత నాలుగేళ్లకు ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? ఏమిటి ఆ కథ అంటే…

Video Advertisement

గుజరాతి నటి శ్రద్ధ దంగర్ 2017లో పప్పా తమ్నే నహీ సంజే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. తర్వాత 2018 లో ఈమె నటించిన హెల్లారో చిత్రానికి అవార్డు వరించింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం తో మిగతా భాష వారికి కూడా శ్రద్ధ బాగా పరిచయం అయింది.తాజాగా ఈమె తెలుగులో మెన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో రజియా పాత్రతో అందరిని బాగా ఆకట్టుకుంది.

https://www.instagram.com/reel/C2q0Gy8yLgN/?utm_source=ig_embed&ig_rid=9804c8e7-99ae-434a-b069-1799651d095b

అయితే శ్రద్ధకి 2020 సంవత్సరంలో ఆకాష్ పాండ్యాతో నిశ్చితార్థం జరిగింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి పెళ్లి ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా నాలుగేళ్ల తర్వాత జనవరి చివరి వారంలో పెళ్లి చేసుకుని ఈ జంట ఒకటయ్యారు. ఇప్పుడు వీరికి పెళ్లి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


You may also like

Leave a Comment